Kohli, Bumrah retain top spots in ICC rankings.Virat Kohli is sitting pretty at the top of the rankings with 895 points. In the bowlers’ rankings, Jasprit Bumrah also maintained his top spot with 797 points.
#iccodirankings
#viratkohli
#jaspritbumrah
#deepakchahar
#rohitsharma
#icctestrankings
#hardikpandya
#indvsban
#TrentBoult
#BenStokes
#MohammadNabi
#IPL2020
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం వన్డే ర్యాంకులను విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా టాప్‌లో నిలిచారు. 895 రేటింగ్ పాయింట్లతో బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. 797 రేటింగ్ పాయింట్లతో బౌలింగ్ విభాగంలో బుమ్రా టాప్‌లో ఉన్నాడు. గత ఆగస్టు నుంచి ఒక్క వన్డే ఆడకపోయినప్పటికీ కోహ్లీ, బుమ్రాలు టాప్‌లోనే ఉండడం విశేషం.